Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బహుజన త్యాగాలు..అగ్రకులాల భోగాలా.?

బహుజన త్యాగాల తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యం పెరిగింది: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఐక్యంగా పోరాడి సామాజిక న్యాయం సాధించాలి మన భారత్, మొగుళ్ళపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసింది, ఉద్యమాల్లో ముందుండి పోరాడింది బహుజన వర్గాలేనని, అయితే రాష్ట్ర ఏర్పాటుతో వచ్చిన ఫలితాలను మాత్రం అగ్రకులాలే అనుభవిస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్...

Read Full Article

Share with friends