మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతోందా.?
ఇలా చేస్తే స్పీడ్ పెరుగుతుంది మన భారత్, ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తరచుగా ఎదుర్కొనే సమస్యల్లో ఫోన్ హ్యాంగ్ అవడం ఒకటి. యాప్స్ ఓపెన్ కావడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, ఫోన్ స్లోగా పనిచేయడం, బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం వంటి సమస్యలకు సులభమైన పరిష్కారం ఫోన్‌ను క్రమం తప్పకుండా రీస్టార్ట్ చేయడమేనని టెక్నాలజీ నిపుణులు సూచిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజుకు ఒకసారి లేదా కనీసం వారానికి రెండు సార్లు ఫోన్‌ను ఆఫ్ చేసి...