కష్ట పడిన కార్యకర్తకు తగిన గుర్తింపు.. కౌడాల సంతోష్
మన భారత్, తాంసి: కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని తాంసి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు కౌడాల సంతోష్ అన్నారు. ఇటీవల తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన కౌడాల సంతోష్‌ను ఆదివారం కప్పర్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆత్మ చైర్మన్ నారాయణను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ, కాంగ్రెస్...