కాంగ్రెస్ BLAలకు ప్రత్యేక శిక్షణ శిబిరం..
మన భారత్, గజ్వేల్ SIR ప్రక్రియ నేపథ్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు సమగ్ర అవగాహన గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రానున్న SIR (Special Intensive Revision) ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ శిక్షణ శిబిరాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకత్వం వెల్లడించింది. ఈ కార్యక్రమం ముట్రాజ్‌పల్లి రింగ్ రోడ్ సమీపంలోని ఎస్.ఎం. గార్డెన్లో ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. నియోజకవర్గ...