Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్

మన భారత్, ఆదిలాబాద్ విద్యానగర్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని విద్యానగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని 2 టౌన్ సీఐ నాగరాజు వెల్లడించారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక బృందం విద్యానగర్ ప్రాంతంలోని ఓ నివాస గృహంపై దాడులు నిర్వహించింది. తనిఖీల్లో అక్కడ వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు నిర్వాహకురాలు సరిత,...

Read Full Article

Share with friends