Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కానిస్టేబుల్‌ పై దాడి డ్రైవర్‌ రిమాండ్

మన భారత్, ఆదిలాబాద్:  మద్యం మత్తులో వాహనం నడిపి పోలీసుపై దాడి.. నిందితుడిని జైలుకు తరలించిన పోలీసులు గుడిహత్నూర్: జాతీయ రహదారిపై విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన కంటైనర్ డ్రైవర్‌ను గుడిహత్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విజయ్ అనే కంటైనర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడుపుతూ గుడిహత్నూర్ జాతీయ రహదారిపై...

Read Full Article

Share with friends