విద్యుత్ స్తంభంపైనే కార్మికుడి మృతి..
మన భారత్, ఆదిలాబాద్ మరమ్మతుల పనుల్లో కరెంట్ షాక్ రాణిసతీ జీ కాలనీలో విషాదం.. బిహార్‌కు చెందిన కార్మికుడు సురేశ్ దుర్మరణం ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని రాణిసతీ జీ కాలనీలో శనివారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ లైన్ మరమ్మతుల పనులు నిర్వహిస్తున్న ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై విద్యుత్ స్తంభంపైనే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, సహచర కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం, బిహార్...