Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

లో లెవల్ వంతెనల పూర్తి ఎప్పుడో.?

మన భారత్, ఆదిలాబాద్:  ఝరి, డోర్లి గ్రామాల ప్రజల ఆవేదన – వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు తలమడుగు: తలమడుగు మండల కేంద్రానికి సమీపంలోని ఝరి, డోర్లి గ్రామాల వద్ద నిర్మాణంలో నిలిచిపోయిన లో లెవల్ వంతెనలను వెంటనే పూర్తి చేయాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరుతున్నారు. వంతెనల పనులు పూర్తికాకపోవడంతో గ్రామస్థులు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థుల వివరాల ప్రకారం, ఝరి గ్రామం...

Read Full Article

Share with friends