హైదరాబాద్ చేరిన ఎబోలా వైరస్..
మన భారత్, తెలంగాణ: సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తికి ఎబోలా నెగటివ్ హైదరాబాద్: ఆఫ్రికా దేశమైన సూడాన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ వ్యక్తికి ఎబోలా వైరస్ లేదని వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. దీంతో వైద్య అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం, 35 ఏళ్ల వ్యక్తి ఇటీవల సూడాన్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నాడు. ఎబోలా ప్రభావిత ప్రాంతం నుంచి వచ్చిన నేపథ్యంలో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు అతడిని విమానాశ్రయం నుంచి...