దళిత రైతుల సమస్యలపై ఈడీకి వినతి
మన భారత్, తాంసి తాంసి దళిత బంధు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకర్‌కు మెమోరాండం సమర్పించిన రైతులు – సానుకూలంగా స్పందించిన అధికారులు తాంసి, జూన్ 5: ఆదిలాబాద్ జిల్లా తాంసి గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారులు తమకు ఇప్పటివరకు కరెంటు మోటార్లు, విద్యుత్ లైన్లు అందకపోవడంతో ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు గ్రామానికి చెందిన దళిత బంధు రైతులు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ...