Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రిమ్స్‌లో వికలాంగులకు సదుపాయాల కొరత..

మన భారత్, ఆదిలాబాద్  వీల్‌చైర్ కోసం గంటసేపు నిరీక్షణ రోగుల ఇబ్బందులపై ఆందోళన – ఎమర్జెన్సీలో సీనియర్ వైద్యుల కొరతపై విమర్శలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో వికలాంగులు, వృద్ధులు, నడవలేని రోగులకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి వైద్య సేవలు అందించే ప్రధాన ఆసుపత్రిగా పేరుగాంచిన రిమ్స్‌లో వీల్‌చైర్ల కొరత కారణంగా రోగులు గంటల తరబడి వేచి...

Read Full Article

Share with friends