విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి..
ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్తంభాల మంజూరుకు సీఈ ఛౌహాన్‌కు వినతి గ్రామ సమస్యలపై స్పందించని ఏఈపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి డిమాండ్ మన భారత్, తాంసి: తాంసి(బి) గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తాంసి గ్రామ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి విద్యుత్ శాఖ సీఈ ఛౌహాన్‌కు మెమోరాండం సమర్పించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ సామ సంతోష్...