Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జొన్న రైతులకు అన్నదానం చేసిన నేతలు..

జొన్న రైతుల కోసం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో అన్నదానం తాంసి సబ్ మార్కెట్ యార్డులో నాలుగో రోజు కొనసాగిన సేవా కార్యక్రమం జొన్న కొనుగోళ్లలో జాప్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన బీఆర్ఎస్ నాయకులు మన భారత్, తాంసి: తాంసి మండలంలోని సబ్ మార్కెట్ యార్డులో జొన్న రైతుల సౌకర్యార్థం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం బుధవారం నాలుగో రోజు కొనసాగింది. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులకు భోజన సదుపాయం కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని...

Read Full Article

Share with friends