కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న బలం..
ఆదిలాబాద్లో కాంగ్రెస్కు భారీ బలం డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ నాయకులు కన్య వినోద్ రెడ్డి, రొండ్ల పోశెట్టి చేరికతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామానికి చెందిన ప్రముఖ బీజేపీ నాయకులు, పీఏసీఎస్ (PACS) డైరెక్టర్ కన్య...