రవితేజ కష్టం ఫలించింది..!
అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ మన భారత్, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కౌఠ (బీ) గ్రామానికి చెందిన గుండెన స్వామి–స్వప్న దంపతుల కుమారుడు గుండెన రవితేజ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఎంపికై గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు. ఇటీవల విడుదలైన అగ్నివీర్ నియామక ఫలితాల్లో ఆయన ఈ ఘన విజయాన్ని సాధించి కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపాడు....