“నా పేరు తెలంగాణ” ఆడియో ఆవిష్కరించిన మంత్రి
ఘనంగా ఆవిష్కరించిన ‘నా పేరు తెలంగాణ’ ఆడియో, వీడియో పాట మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ ప్రియాంక ఐఏఎస్ చేతుల మీదుగా విడుదల పాట రూపకర్త వెంకటయ్య గౌడ్, సంగీత దర్శకుడు నరసింహచారిని అభినందించిన ప్రముఖులు మన భారత్, నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే ‘నా పేరు తెలంగాణ’ ఆడియో, వీడియో పాటను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య,...