Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కుచులాపూర్ గ్రామ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

గ్రామాభివృద్ధే నా లక్ష్యం – సర్పంచ్ మోడేపు వెంకన్న మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుచులాపూర్ గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోడేపు వెంకన్న మాట్లాడుతూ, కుచూలాపూర్ గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా...

Read Full Article

Share with friends