సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ
మన భారత్ | మల్కాజిగిరి జన్నారం కాలనీలో జెండావిష్కరణ.. కార్మిక హక్కుల పరిరక్షణకు సీఐటీయూ కట్టుబడి ఉందన్న నాయకులు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర మండల జన్నారం కాలనీలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా జన్నారం కాలనీలోని సీఐటీయూ యూనియన్ కార్యాలయం వద్ద సంఘ జెండాను ఆవిష్కరించి కార్మిక ఉద్యమ చరిత్రను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న...