Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతులకు న్యాయం జరగకపోతే రోడ్డెక్కుతాం: ఎమ్మెల్యే

మన భారత్ | భీంపూర్ జొన్న రైతులతో కలిసి భోజనం.. కొనుగోలు కేంద్రంలో సమస్యలపై ఆరా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలో జొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ శనివారం జొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన జొన్నలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే, వారి సమస్యలను ఓపికగా...

Read Full Article

Share with friends