మాదిగలకు కాంగ్రెస్లో అన్యాయం..
మన భారత్ | ఇచ్చోడ నల్ల జెండాలతో ఎమ్మార్పీఎస్ నిరసన మండల అధ్యక్షుల నియామకాలలో మాదిగలకు అవకాశం కల్పించలేదని ఆగ్రహం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీపై నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతి...