Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

“శభాష్ ఎస్పీ సర్” అని కామెంట్స్..

నల్ల మట్టి దందాపై యువత ఫిర్యాదు ఎస్పీకి వాట్సాప్‌లో సమాచారం.. రంగంలోకి దిగిన పోలీసులు మత్తడి వాగు ప్రాజెక్ట్ వద్ద టిప్పర్ల నిలిపివేత మన భారత్, ఆదిలాబాద్: తాంసి మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్ట్ పరిసరాల్లో అక్రమంగా నల్ల మట్టి తరలింపు కొనసాగుతోందని స్థానిక యువత జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ అనుమతుల పేరుతో నల్ల మట్టి...

Read Full Article

Share with friends