సామాజికంగా యువత ముందుండాలి: సర్పంచ్
యువత ఐక్యతతో గ్రామాభివృద్ధి సాధ్యం: సర్పంచ్ నైతం చిన్ను మన భారత్, ఆదిలాబాద్ | తలమడుగు: సమాజ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమని, గ్రామాల అభివృద్ధికి యువజన సంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని పల్సి (కే) గ్రామ సర్పంచ్ నైతం చిన్ను పిలుపునిచ్చారు. తలమడుగు మండలంలోని పల్సి (కే) గ్రామంలో ప్రియదర్శిని యూత్ క్లబ్ ఆధ్వర్యంలో, ‘మేరా యువ భారత్ ఆదిలాబాద్’ సహకారంతో శుక్రవారం నిర్వహించిన యూత్ క్లబ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది....