Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

E20 పెట్రోల్‌తో పాత వాహనాలకు మైలేజ్ షాక్.?

2023కు ముందు వాహనాల్లో ఇంధన సామర్థ్యం తగ్గుతోందని సర్వే వెల్లడి మన భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలులోకి వస్తున్న E20 పెట్రోల్ వినియోగంపై వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 2023కు ముందు తయారైన వాహనాల్లో మైలేజ్ తగ్గిపోతుండటంతో పాటు ఇంజిన్ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని తాజాగా నిర్వహించిన లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో పాల్గొన్న వాహనదారుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు గత తొమ్మిది నెలల కాలంలో తమ వాహన మైలేజ్ గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు....

Read Full Article

Share with friends