బస్సులో భరోసా.. సీసీ కెమెరాల నిఘా
ప్రయాణికుల భద్రతకు హైటెక్ కవచం.. ఆదిలాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం మన భారత్, ఆదిలాబాద్: ప్రజల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి బస్సుల్లో అత్యాధునిక సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను అమలు చేస్తోంది. “బస్సులో భరోసా” పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక భద్రతా ప్రాజెక్ట్‌ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించడం విశేషం. ప్రస్తుతం ఆదిలాబాద్ రీజియన్...