గ్రామ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు..
ఝరి గ్రామంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం విజయవంతం – కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించిన వైద్యులు మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఝరి గ్రామంలో బుధవారం ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని మావలలోని ప్రముఖ L V Prasad Eye Institute వైద్య బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో...