Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దళిత మహిళపై కుల దూషణ ఆరోపణలు..

బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు పోలీసుల తక్షణ స్పందనపై బాధితురాలి కృతజ్ఞతలు మన భారత్ | విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా గజపతినగరానికి చెందిన ఓ దళిత మహిళపై కుల దూషణకు పాల్పడ్డారనే ఆరోపణలపై బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. బాధితురాలు గూడేపు గౌరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం గజపతినగరంలో...

Read Full Article

Share with friends