Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వన్యప్రాణుల వేటపై ఉక్కుపాదం..

ఆరుగురు వేటగాళ్లపై కేసులు నమోదు జింక కొమ్ములు, చర్మం, నెమలి ఈకలు స్వాధీనం మన భారత్ | ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల సంరక్షణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి అక్రమ వేటగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన 30 ప్రత్యేక పోలీసు బృందాలు జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో తలమడుగు, బోథ్, నేరడిగొండ మండలాల పరిధిలో వన్యప్రాణులను అక్రమంగా వేటాడుతున్న ఆరుగురు...

Read Full Article

Share with friends