త్యాగమూర్తి మాతా రమాయి అంబేద్కర్‌కు ఘన నివాళులు
అశోక్ బుద్ధ విహార్‌లో 91వ వర్ధంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహణ “మాతా రమాయి త్యాగాలు సమాజానికి ఆదర్శం” – వక్తలు మన భారత్ | ఆదిలాబాద్ త్యాగమూర్తి మాతా రమాయి అంబేద్కర్ గారి 91వ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కైలాస్ నగర్‌లోని అశోక్ బుద్ధ విహార్ వద్ద ఘన నివాళి కార్యక్రమం నిర్వహించారు. సమతా సైనిక్ దళ్ మరియు మాతా రమాయి మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది బౌద్ధ...