Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గిరిజనులకు నాణ్యమైన విద్య అందించాలి..

దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 27 వరకు పొడిగింపు ప్రతిభావంతులైన గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం మన భారత్ | ఉట్నూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షను ఈ నెల 29న ఉట్నూరులో నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు తెలిపారు. ఉట్నూర్ ప్రభుత్వ బీఎడ్ కళాశాలలో ఉదయం 10:30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుందని వెల్లడించారు....

Read Full Article

Share with friends