Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎన్నికల సంగ్రామానికి రంగం సిద్ధం..

స్థానిక ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేస్తున్న ప్రధాన పార్టీలు మున్సిపల్, పంచాయతీ, ఎంఫీటీసీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఖాయం? మన భారత్, ఆంధ్ర ప్రదేశ్:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీ, ఎంఫీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా మూడు ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు తమ పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. తెలుగుదేశం...

Read Full Article

Share with friends