Jio.. 52 కోట్లకు పైగా వినియోగదారులు
ఒక్కో యూజర్ నెలకు సగటున 42.3GB డేటా వినియోగం 5G సేవల్లో జియో ఆధిపత్యం కొనసాగుతోందన్న రిలయన్స్ మన భారత్ | ఇంటర్నేషనల్ దేశంలోని టెలికాం రంగంలో జియో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారతదేశంలో జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 524 మిలియన్లు (52.40 కోట్లకు పైగా) చేరిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాల్గవ త్రైమాసిక (Q4) ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా ఈ వివరాలను ప్రకటించింది. రిలయన్స్ నివేదిక ప్రకారం...