Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యను వ్యాపారంగా మార్చొద్దు: పీడీఎస్యూ

ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు సమగ్ర చట్టం తీసుకురావాలి నారాయణపేట అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత మన భారత్ | నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు సమగ్ర చట్టం రూపొందించి కఠినంగా అమలు చేయాలని పీడీఎస్‌యూ, పీవైఎల్, పీఓడబ్ల్యూతో కూడిన ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనుకు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర...

Read Full Article

Share with friends