Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మహిళల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: SI గణేష్

బంగారు ఆభరణాల విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలి మన భారత్, విజయనగరం:  విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని తంగుడబిల్లి గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులతో నెల్లిమర్ల ఎస్సై గణేష్ సమావేశం నిర్వహించి మహిళల భద్రత, దొంగతనాల నివారణపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. మహిళలు బయటకు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని...

Read Full Article

Share with friends