శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి: ఎస్సై గణేష్
మన భారత్ | నెల్లిమర్ల విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం ఆల్తిపాలెం గ్రామంలో మహిళల భద్రత, రక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నెల్లిమర్ల ఎస్సై గణేష్ సోమవారం నిర్వహించారు. ఉపాధి హామీ శ్రామికులతో జరిగిన ఈ సమావేశంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసు శాఖ అందుబాటులో ఉంచిన సేవల గురించి వివరించారు. ముఖ్యంగా మహిళలు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందేందుకు శక్తి యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై గణేష్...