Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పారిశుధ్యం అధ్వానం.. స్థానికుల్లో ఆందోళన

మన భారత్ | ఆరికతోట విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం ఆరికతోట గ్రామంలోని ఎస్సీ వీధిలో ఉన్న మంచినీటి ట్యాంకు పరిసర ప్రాంతం పారిశుధ్యం లేక అధ్వానంగా మారింది. గ్రామ ప్రజలకు తాగునీరు అందించే ముఖ్యమైన మంచినీటి ట్యాంకు చుట్టూ చెత్తాచెదారం, మురుగునీరు పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్చ పథం, స్వచ్చ ఆంధ్ర – స్వచ్చ ఆంధ్ర కార్యక్రమాలు గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, కొన్ని...

Read Full Article

Share with friends