Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని వడ్డాడి ఎక్స్ రోడ్ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తలమడుగు నుంచి పొన్నారి గ్రామానికి చెందిన నరేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా,...

Read Full Article

Share with friends