Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘోరం..10 వెహికిల్స్ ఒకదానికొకటి ఢీ

ఎన్‌హెచ్-44పై ఘోర రోడ్డు ప్రమాదం లారీ టైరు పేలడంతో 10 వాహనాలు ఒకదానికొకటి ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు మన భారత్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని చంద్రన్‌పల్లి సమీపంలో జాతీయ రహదారి-44పై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ టైరు ఒక్కసారిగా పేలి వాహనం సడన్‌గా ఆగిపోవడంతో వెనుక నుంచి వస్తున్న వాహనాలు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మొత్తం 7 కార్లు, 3 లారీలు పరస్పరం ఢీకొని భారీ నష్టం...

Read Full Article

Share with friends