ఉచిత కంటి పరీక్ష శిబిరం..
మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్): తలమడుగు మండలం లచ్చంపూర్ గ్రామంలో గ్రామస్తుల ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడేలా ఉచిత కంటి పరీక్ష శిబిరం ఘనంగా నిర్వహించారు. శనివారం మావలలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి (LV Prasad Eye Hospital) ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని లచ్చంపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి సంబంధిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో...