Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల పరిరక్షణ..

శృంగవరపుకోటలో ఎపియూడబ్ల్యూజె నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహణ మన భారత్, శృంగవరపుకోట: జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యతతో ముందుకు సాగాలని ఎపియూడబ్ల్యూజె (APUWJ) నాయకులు పిలుపునిచ్చారు. శృంగవరపుకోట పట్టణ కేంద్రంలోని సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో ఎపియూడబ్ల్యూజె నియోజకవర్గ స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అడహక్ కమిటీ అధ్యక్షుడు, కో-చైర్మన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అడహక్ కమిటీ చైర్మన్ ఎలిశెట్టి సురేష్, కో-చైర్మన్ వి.ఎం. పాత్రో, స్టేట్...

Read Full Article

Share with friends