పొలం గట్టుకు నిప్పు.. రైతుకు నష్టం
సర్వీస్ వైరు, మోటారు దగ్ధం.. గుర్తు తెలియని వ్యక్తులపై రైతు ఆవేదన మన భారత్, తాంసి : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామంలో రైతు పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటన కలకలం రేపింది. వేసవి పంటగా కూరగాయల సాగు చేస్తున్న రైతుకు ఈ ఘటనతో ఆర్థిక నష్టం వాటిల్లింది. పొన్నారి గ్రామానికి చెందిన దర్శనల పొచ్చన్న తన వ్యవసాయ భూమిలో వేసవి సీజన్లో కూరగాయల పంటను సాగు చేస్తున్నాడు. పంటకు నీటి...