Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే

ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ – 137 వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మన భారత్, శృంగవరపుకోట నియోజకవర్గం: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి వారికి మెరుగైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేర్కొన్నారు. ప్రజలకు నేరుగా అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడానికే ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఎల్.కోట మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి...

Read Full Article

Share with friends