భూ సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్..
రైతులకు ఖచ్చితమైన భూ సర్వే రికార్డులు అందాలి: జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ మన భారత్ | విజయనగరం జిల్లా: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో జరుగుతున్న భూ రీసర్వే విధానాన్ని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీసర్వే ప్రక్రియ పారదర్శకంగా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలన్న ఉద్దేశంతో అధికారులు చేపడుతున్న పనులను ఆయన నేరుగా పరిశీలించి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్...