ఈ- బ్యాటరీ సైకిళ్లకు పెరుగుతున్న ఆదరణ..
మన భారత్, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే వారు బ్యాటరీ సైకిళ్ల (ఈ-సైకిళ్లు) వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంధన వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణహిత వాహనాలుగా గుర్తింపు పొందిన ఈ బ్యాటరీ సైకిళ్లకు తెలంగాణలో గణనీయమైన డిమాండ్ ఏర్పడింది. ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే విధంగా పలు చర్యలు తీసుకుంటుండటంతో ఈవీ వాహనాల వినియోగంపై...