బీఆర్ఎస్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా సుమిత్ర..
మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా చేపట్టనున్న నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రత్యేక ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా కామారెడ్డికి చెందిన మాజీ టీఎస్పీఎస్సీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తానోబాను నియమించారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న...