బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు.. ఇన్‌ఛార్జిల నియామకం
డిజిటల్ యాప్ ద్వారా సభ్యత్వ నమోదు.. 119 నియోజకవర్గాలకు ప్రత్యేక బాధ్యుల నియామకం మన భారత్, హైదరాబాద్, మే 21: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టేందుకు పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆధునిక సాంకేతికతతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఇన్‌ఛార్జిలను నియమిస్తూ పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 119...