Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలి: ఎస్సై డి. సాయిక్రిష్ణ

మహిళలకు అవగాహన కల్పించిన పోలీసులు.. శక్తి యాప్ డౌన్‌లోడ్ చేయించి నమోదు మన భారత్, విజయనగరం: పిల్లలకు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు కూడా పెంపొందించాలని, అప్పుడే సమాజంలో నేర ప్రవృత్తి తగ్గే అవకాశం ఉంటుందని గంట్యాడ ఎస్సై డి. సాయిక్రిష్ణ మహిళలకు సూచించారు. విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ ఏ.ఆర్. దామోదర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గంట్యాడ మండలంలోని రావివలస, లక్కిడాం గ్రామాల్లో చెరువుల వద్ద ఉపాధి హామీ పనులకు వచ్చిన మహిళలతో ప్రత్యేక...

Read Full Article

Share with friends