Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

బెల్టు షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు

బైండ్ ఓవర్ కేసులు నమోదు.. అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ హెచ్చరిక మన భారత్, విజయనగరం: అక్రమ మద్యం విక్రయాల నియంత్రణలో భాగంగా గజపతినగరం ఎక్సైజ్ స్టేషన్ అధికారులు బొండపల్లి మండలంలో బెల్టు షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు చేపట్టారు. గతంలో బెల్టు షాపుల కేసుల్లో పట్టుబడిన 13 మంది నిర్వాహకులను బొండపల్లి తహసీల్దార్ శ్రీ డోల రాజేశ్వరరావు ఎదుట హాజరు పరచి, బి.ఎన్.ఎస్.ఎస్ చట్టం 129 ప్రకారం ఒక్కొక్కరి వద్ద నుంచి ఒక సంవత్సరం...

Read Full Article

Share with friends