Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మండల కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి మన భారత్, ఆదిలాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కౌడాల సంతోష్ అన్నారు. ఇటీవల తాంసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ఆయనను వడ్డాది గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సన్మానించి...

Read Full Article

Share with friends