Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాజీవ్ గాంధీ వర్ధంతి ఘన నివాళులు..

గజపతి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ దుర్గాప్రసాద్ మన భారత్, విజయనగరం: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గజపతి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ దుర్గాప్రసాద్ ఘనంగా నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మాజీ ప్రధాని సేవలను కొనియాడారు. ఈ...

Read Full Article

Share with friends