35 రోజులుగా తాగునీటి సమస్య..!
కాలనీ ప్రజల సమస్యలను పరిశీలించిన బీజేపీ నాయకులు – వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ మన భారత్, విజయనగరం: గజపతినగరం మండలం పరిధిలోని పురిటిపెంట గ్రామం ఎస్సీ కాలనీలో గత 35 రోజులుగా కొనసాగుతున్న తాగునీటి సమస్య స్థానిక ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రాథమిక అవసరమైన మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై భారతీయ జనతా పార్టీ గజపతినగరం మండల శాఖ స్పందించి కాలనీని సందర్శించి...